భోగి పండుగను పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా వాసులు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారు జామునుంచే భోగి మంటలు వేసుకుని ఆడి పాడారు.
ముత్యాల ముగ్గులతో భోగి పండుగ
సంగారెడ్డిలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. భోగి పండుగను పురస్కరించుకుని తెల్లవారు జాము నుంచే చిన్నా, పెద్దా అంతా కలసి వేడుకల్లో పాల్గొన్నారు.
ముత్యాల ముగ్గులతో భోగి పండుగ
మహిళలు తమ లోగిళ్లను ముత్యాల ముగ్గులతో అలంకరించుకున్నారు. చిన్నా, పెద్దా అంతా కలసి వేడుకల్లో పాల్గొన్నారు. గంగిరెద్దులాటలతో సంతోషంగా గడిపారు.
ఇదీ చదవండి:అందరూ ఒక చోట చేరి.. భోగి మంటలేసి సంబరాలు