రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నా.. ప్రజల ప్రాణాలు ముఖ్యమైనందున లాక్‌డౌన్ కొనసాగించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కరోనా నివారణకు టీకా అందుబాటులోకి వచ్చేవరకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లేకుంటే పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న జగ్గారెడ్డిలో ఈటీవీ భారత్ ప్రతినిధి తిరుపాల్ ముఖాముఖి..
లాక్‌డౌన్ కొనసాగించాలి: జగ్గారెడ్డి - lock down in telangana
కరోనా నివారణకు టీకా అందుబాటులోకి వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆర్థిక వ్యవహారాల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమైనందున లాక్‌డౌన్ కొనసాగించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
లాక్‌డౌన్ కొనసాగించాలి: జగ్గారెడ్డి