సంగారెడ్డి జిల్లా మరోసారి జాతీయ స్థాయిలో ప్రతిభ కనభరించింది. జలశక్తి అభియన్లో దేశంలోనే రెండో ర్యాంకును సొంత చేసుకుంది. జిల్లాలో నీటి సంరక్షణకు వివిధ మార్గాల ద్వారా చేపట్టిన చర్యలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంకు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర బృందం జిల్లాలో పలుమార్లు పర్యటించి సమాచారం సేకరించింది. నీటి సంరక్షణకు కృషి చేసిన ప్రతీ ఒక్కరిని కలెక్టర్ హన్మంతరావు అభినందించారు. జలశక్తి అభియన్ రెండో దశలోనూ ఇదే స్ఫూర్తి కోనసాగించాలని కలెక్టర్ సూచించారు.
సంగారెడ్డి జిల్లాకు దేశంలోనే రెండో ర్యాంకు... - SANGAREDDY DISTRICT WIN SECOND RANK IN CENTRAL SCHEME JALASHAKTHI ABHIYAN
దేశంలోనే రెండో ర్యాంకును సొంతం చేసుకుంది సంగారెడ్డి జిల్లా. కేంద్రం ప్రభుత్వ పథకం జలశక్తి అభియాన్లో భాగంగా ఈ ర్యాంకు అందిపుచ్చుకుంది. నీటి సంరక్షణ కోసం చేపట్టిన చర్యలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంకును ప్రకటించింది.
SANGAREDDY DISTRICT WIN SECOND RANK IN CENTRAL SCHEME JALASHAKTHI ABHIYAN
Last Updated : Oct 2, 2019, 7:36 AM IST