క్రీడల వల్ల బృంద స్ఫూర్తి, సానుకూల ధృక్పథం అలవడుతుందని సంగారెడ్డి కలెక్టర్ హన్మంతరావు పేర్కొన్నారు.
భవిష్యత్తులో...
క్రీడల వల్ల బృంద స్ఫూర్తి, సానుకూల ధృక్పథం అలవడుతుందని సంగారెడ్డి కలెక్టర్ హన్మంతరావు పేర్కొన్నారు.
భవిష్యత్తులో...
గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని... సంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు క్రికెట్ పోటీలు నిర్వహించుకుని సరదాగా గడిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ హన్మంతరావు పనిని కూడా ఆటలా భావించాలని... అప్పుడే అందులోని అనుభూతి పొందగలుగుతామని పేర్కొన్నారు. భవిష్యత్తులో క్రమం తప్పకుండా ఉద్యోగులకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వాహిస్తామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
ఇదీ చదవండి:విద్యుత్ వాహనదారులకు శుభవార్త... 30 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు