సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ కేంద్రంలో అభివృద్ధి పనులను జిల్లా పాలనాధికారి హనుమంతరావు సమీక్షించారు. పట్టణంలో 5 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత నమూనా మార్కెట్ నిర్మాణాన్ని పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని గుత్తేదారును ఆదేశించారు. పట్టణ శివారులో నిర్మిస్తున్న వైకుంఠధామాన్ని సందర్శించి.. పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సమీకృత నమూనా మార్కెట్ నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్ - modal market construction at jaheerabad visit by collector hanumantharao
జహీరాబాద్ పట్టణ కేంద్రంలో 5 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత నమూనా మార్కెట్ నిర్మాణాన్ని జిల్లా పాలనాధికారి హనుమంతరావు పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని గుత్తేదారులను ఆదేశించారు.

సమీకృత నమూనా మార్కెట్ నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్
TAGGED:
sangareddy latest news