నర్సరీల నిర్వాహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. కోహిర్ మండలంలో పర్యటించి ఉపాధి హామీ పథకంలో పెంచుతున్న నర్సరీలను పరిశీలించారు.
'మొక్కలు ఎండిపోతే బాధ్యులు ఎవరైనా... చర్యలు తప్పవు' - సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వార్తలు
నీరు అందక మొక్కలు ఎండిపోతే బాధ్యులను గుర్తించి శాఖపరమైన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. నర్సరీల నిర్వాహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు.
'మొక్కలు ఎండిపోతే బాధ్యులు ఎవరైనా... చర్యలు తప్పవు'
వన సేవకులు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులతో సమన్వయం చేసుకుని మొక్కల పెంపకంపై దృష్టి సారించాలని ఆదేశించారు. నీరు అందక మొక్కలు ఎండిపోతే బాధ్యులను గుర్తించి శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవీ చూడండి:'భాజపా మెడికల్ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలి'