సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగి శివారులోని తెలంగాణ-కర్ణాటక సరిహద్దు అంతర్రాష్ట్ర చెక్పోస్టును కలెక్టర్ హనుమంతరావు తనిఖీ చేశారు. జిల్లాలో కరోనా కేసులు లేకపోయినా లాక్డౌన్ ఆంక్షలు పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయాలి - sangareddy collector hanumantha rao on corona
జిల్లాలో కరోనా కేసులు లేకపోయినా లాక్డౌన్ ఆంక్షలను పకడ్బందీగా అమలు చేయాలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. మాడిగి శివారులోని అంతర్రాష్ట్ర చెక్పోస్టును తనిఖీ చేశారు.
![లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేయాలి](https://etvbharatimages.akamaized.net/breaking/breaking_1200.png)
Breaking News
పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చే వారి వివరాలు అంతర్జాలంలో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహించే మహిళలకు రాత్రి పూట మినహాయింపు ఇవ్వాలని చెప్పారు.