గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై సంగారెడ్డి జిల్లా అధికారయంత్రాంగం ముందు వరుసలో ఉంది. అధికారులు ప్రణాళికబద్ధంగా కృషిచేస్తూ... పల్లెల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్, నీళ్ల ట్యాంకర్ సమకూర్చగా... తాజాగా ప్రతి గ్రామంలో డంప్ యార్డుల నిర్మాణాలను పూర్తి చేశారు. వైకుంఠధామాలు, రైతు వేదికలను సైతం త్వరలో పూర్తి చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. గ్రామాల ముఖచిత్రం మార్చడానికి జిల్లాలో జరుగుతున్న ప్రయత్నాలపై... కలెక్టర్ హన్మంతరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
'గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాం' - సంగారెడ్డి జిల్లాలో గ్రామాభివృద్ధి
సంగారెడ్డి జిల్లాలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించి... ప్రణాళికబద్ధంగా కృషిచేస్తూ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు అధికారులు. గ్రామాభివృద్ధిలో అధికారులు, ప్రజాప్రతినిధులది సమిష్టి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ హన్మంతరావు తెలిపారు.
!['గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాం' sangareddy collector hanmanth rao about rural development](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8241683-thumbnail-3x2-srd.jpg)
'గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాం'