తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉన్నతోద్యోగులారా.. సమ్మెలోకి రండి: ఆర్టీసీ కార్మికులు - rtc workers protest at sangareddy

సంగారెడ్డి ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఆర్టీసీ ఉన్నతోద్యోగులు సమ్మెలోకి రావాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు.

ఉన్నతోద్యోగులారా.. సమ్మెలోకి రండి: ఆర్టీసీ కార్మికులు

By

Published : Oct 9, 2019, 2:02 PM IST

సంగారెడ్డిలోని ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు భిక్షాటన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమ్మెలోకి ఉన్నత ఉద్యోగులు వచ్చి తమకు మద్దతు తెలిపాలని కోరారు. ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం వల్ల ఇల్లు గడవటం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

ఉన్నతోద్యోగులారా.. సమ్మెలోకి రండి: ఆర్టీసీ కార్మికులు

ABOUT THE AUTHOR

...view details