అధికారులు తమను వేధిస్తున్నారంటూ ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యాలయం ముందు ఓ డ్రైవర్ కుటుంబం పెట్రోల్ బాటిల్తో ఆందోళనకు దిగింది. సంగారెడ్డి డిపోలో డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్న తనని డ్యూటీల విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. అనారోగ్యంతో సెలవు పెట్టినా జీతంలో కోత విధిస్తున్నారని ఆరోపించారు.
అధికారులు వేధిస్తున్నారంటూ ఆర్టీసీ డ్రైవర్ ఆందోళన - తెలంగాణ వార్తలు
అధికారులు వేధిస్తున్నారంటూ ఆర్టీసీ డ్రైవర్ ఆందోళనకు దిగారు. ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని కుటుంబంతో కలిసి ధర్నా చేపట్టారు. డ్యూటీల విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
![అధికారులు వేధిస్తున్నారంటూ ఆర్టీసీ డ్రైవర్ ఆందోళన rtc-driver-protest-at-rtc-depo-in-sangareddy-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10044104-thumbnail-3x2-rtc---copy.jpg)
అధికారులు వేధిస్తున్నారంటూ ఆర్టీసీ డ్రైవర్ ఆందోళన
ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని... ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళనకు దిగారు. అధికారులు, సహచరులు నచ్చజెప్పడంతో డ్రైవర్ కుటుంబం నిరసన విరమించింది.
ఇదీ చదవండి:దత్త అవతారం ఎన్నోదో తెలుసా?