సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం పాల్పనూర్ గ్రామం వద్ద నిలిచి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి లారీ వచ్చి ఢీకొట్టింది. వెనుక సీట్లలో కూర్చున్న ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ - ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
సంగారెడ్డి జిల్లాలోని పాల్పనూర్ వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది.
ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ