మిర్జాపూర్(బి)లోని నవ భారత్ పాఠశాలకు కల్‌బేమల్, రాజోల గ్రామాల నుంచి 20 మంది విద్యార్థులతో వస్తున్న వ్యాను విద్యుత్ స్తంభాల కోసం తీసిన గుంతల్లో పడి అదుపు తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అదుపు తప్పి స్కూలు వ్యాను బోల్తా.. 10 మందికి గాయాలు - సంగారెడ్డి జిల్లా
సంగారెడ్డి జిల్లా బసంత్పూర్లో ఓ ప్రైవేటు పాఠశాల వ్యాను అదుపు తప్పి బోల్తా పడింది. 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిని ఆస్పత్రులకు తరలించారు.
అదుపు తప్పి స్కూలు వ్యాను బోల్తా