సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం ర్యాకల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పాఠశాల కంప్యూటర్ గది తాళాలు పగలగొట్టి... అందులో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులను అపహరించినట్లు నారాయణఖేడ్ ఎంఈవో విశ్వనాథ్ పేర్కొన్నారు. వీటి విలువ సుమారు రూ. 2 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో దొంగలు పడ్డారు.. - latest robbery news in school
సంగారెడ్డి జిల్లా ర్యాకల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఎంఈవో విశ్వనాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రభుత్వ పాఠశాలలో దొంగలు పడ్డారు..