సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకండ్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన ఆవును తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఆవును తప్పించబోయి ఆటో బోల్తా - sangareddy
ఆటో బోల్తా పడి ఐదుగురికి తీవ్ర గాయాలైన ఘటన సంగారెడ్డి జిల్లా కొడకండ్లలో జరిగింది. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
గాయపడిన వారు