తెలంగాణ

telangana

ETV Bharat / state

సిబ్బంది విధుల బహిష్కరణ... నిర్మానుష్యంగా కార్యాలయాలు - sangareddy rdo office

రెవెన్యూ ఉద్యోగుల విధుల బహిష్కరణతో... జహీరాబాద్​ ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాలు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. కార్యాలయాల్లో కుర్చీలు ఖాళీగా కనిపించాయి.

సిబ్బంది విధుల బహిష్కరణ... నిర్మానుష్యంగా కార్యాలయాలు

By

Published : Nov 7, 2019, 3:27 PM IST

తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనాన్ని నిరసిస్తూ... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తాళం వేసి విధులకు దూరంగా ఉన్నారు. పూర్తిగా కార్యాలయ సేవలు నిలిపివేశారు. నిత్యం జనాలతో సందడిగా ఉండే పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. కార్యాలయం లోపల కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి.

సిబ్బంది విధుల బహిష్కరణ... నిర్మానుష్యంగా కార్యాలయాలు

ABOUT THE AUTHOR

...view details