సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 15 రోజులుగా ఒక్క కోరనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు. పట్టణంలో రెడ్జోన్లుగా ప్రకటించిన గడీమొహల్లా, బృందావన్కాలనీలను అధికారులు సేఫ్జోన్లుగా ప్రకటించారు. రాకపోకలపై విధించిన ఆంక్షలను నేడు సడలించారు.
జహీరాబాద్‌లో రెడ్జోన్ల ఎత్తివేత - red zones removed in sangareddy
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో రెడ్‌జోన్ విధించిన ప్రాంతాలను అధికారులు సేఫ్జోన్లుగా ప్రకటించారు. 15 రోజులుగా జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాకపోవడం వల్ల అక్కడి బారికేడ్లను తీసేశారు.
![జహీరాబాద్‌లో రెడ్జోన్ల ఎత్తివేత red zones removed at Zahirabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6935947-659-6935947-1587807615482.jpg)
జహీరాబాద్‌లో రెడ్జోన్ల ఎత్తివేత
రెడ్‌జోన్ ఎత్తివేసినా... లాక్డౌన్ యథావిధిగా కొనసాగుతుందని ఆర్డీవో రమేశ్‌బాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం, పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరారు.