సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పస్తాపూర్ కూడలిలో దారుణం జరిగింది. సూర్యాపేటకు చెందిన మహిళ బీదర్ నుంచి హైదరాబాద్ వస్తోంది. పోలీసుల పేరిట బస్సుల్లో తనిఖీలంటూ మహిళను కొందరు కిందికి దించారు. పస్తాపూర్ ఎస్‌బీఐ వెనుకకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బస్సులోనుంచి దింపేసి మహిళపై అత్యాచారం - rtc bus
Rape on woman
14:31 February 11
బస్సులోనుంచి దింపేసి మహిళపై అత్యాచారం
Last Updated : Feb 11, 2020, 3:08 PM IST