మరో అవకాశం ఇస్తే గతంలో పనిచేసిన అనుభవంతో డివిజన్‌ని మరింత అభివృద్ధి చేస్తానని రామచంద్రపురం తెరాస అభ్యర్థి పుష్ప తెలిపారు. గ్రేటర్ సర్కిల్ పరిధిలో సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్‌ను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను గుర్తించి... వెంటనే పూర్తి చేస్తానని అన్నారు.
'మరో అవకాశం ఇస్తే... మరింత అభివృద్ధి' - జీహెచ్ఎంసీ ఎన్నికలు తాజా వార్తలు
గతంలో కార్పొరేటర్‌గా పని చేసిన అనుభవం ఉన్న తనకు మరో అవకాశం ఇస్తే డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని రామచంద్రపురం తెరాస అభ్యర్థి పుష్ప తెలిపారు. డివిజన్‌ను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేస్తానని పేర్కొన్నారు.
'మరో అవకాశం ఇస్తే... మరింత అభివృద్ధి'
కార్పొరేటర్‌గా, మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా పని చేసిన అనుభవం ఉందని... ఆ అనుభవంతో అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి:టికెట్ అమ్ముకున్నారని.. భాజపా కార్యాలయంలో కార్యకర్తల ఆందోళన