పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పోలీసులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జహీరాబాద్ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం నుంచి అంబేడ్కర్, శివాజీ విగ్రహం కూడలి మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు జోహార్లు అర్పిస్తూ ప్రదర్శన కొనసాగించారు. పోలీసుల త్యాగాల ఫలితంగానే శాంతి భద్రతల పరిరక్షణ సాధ్యమని డీఎస్పీ గణపతి జాదవ్ గుర్తు చేశారు. అమర వీరులకు సంతాపంగా మౌనం పాటించారు.
పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ర్యాలీ - జహీరాబాద్లో పోలీసుల ర్యాలీ
పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పోలీసులు ర్యాలీ నిర్వహించారు.

పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ర్యాలీ