తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేపట్టారు. సంగారెడ్డి ఎస్బీఐ బ్యాంక్ ఆవరణలో ఉద్యోగులు ధర్నా చేపట్టి... పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఐబీఏ తీరును నిరసిస్తూ... డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ... తమ నిరసనను వ్యక్తం చేశారు.
నృత్యాలు చేస్తూ... బ్యాంకు ఉద్యోగుల నిరసన - రెండు రోజుల పాటు బ్యాంకుల సమ్మె
వేతన సవరణ, విలీనం, పనిదినాల కుదింపు వంటి డిమాండ్లపై ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు రెండు రోజుల సమ్మెకు దిగారు. సంగారెడ్డిలో డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ... నిరసన తెలిపారు.
నృత్యాలు చేస్తూ... బ్యాంకు ఉద్యోగుల నిరసన
ముఖ్యంగా వేతన సవరణ, విలీనం, పనిదినాల కుదింపు వంటి డిమాండ్లపై ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు రెండు రోజుల సమ్మెకు దిగారు.
ఇవీ చూడండి:'పట్టా'లెక్కని ప్రగతి