తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉపాధ్యాయునిపై ప్రధానోపాధ్యాయుడి దాడి - నారాయణ​ఖేడ్ గురుకుల పాఠశాలలో దాడి

నారాయణఖేడ్​ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయునిపై ప్రిన్సిపల్​ దాడి చేశాడు. అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో నిద్రలేపి దాడి చేసి తీవ్రంగా గాయపరినట్టు బాధితుడు సాయిరెడ్డి ఆరోపించాడు.

principal attack on junior lecturer in narayankhed social welfare residential school
ఉపాధ్యాయునిపై ప్రధానోపాధ్యాయుడి దాడి

By

Published : Mar 21, 2020, 5:46 PM IST

సహోద్యోగిపై ప్రధానోపాధ్యాయుడు దాడి చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. ప్రిన్సిపల్​ మధుసూదన్​ రాత్రి రెండున్నరకు తన గదికి వచ్చి దాడి చేసినట్టు బాధితుడు సాయిరెడ్డి తెలిపారు.

ఉపాధ్యాయునిపై ప్రధానోపాధ్యాయుడి దాడి

తాను నిద్రిస్తున్న సమయంలో ప్రిన్సిపల్​ వచ్చి తలుపు కొట్టారని, తీయగానే తీవ్రంగా గాయపరిచాడని ఆరోపించాడు. రక్తం మరకలతో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వివరించాడు.

ఇదీ చూడండి:కరోనా వైరస్​పై పోరుకు భారత్​ సరికొత్త వ్యూహం

ABOUT THE AUTHOR

...view details