సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సమస్యలను విన్నవించుకునేందుకు జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అభ్యర్థుల రాకతో కలెక్టరేట్ ప్రాంగణమంతా సందడిగా మారింది.
'మీ సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తాం' - ప్రజా సమస్యల పరిష్కారానికై ప్రజావాణి
ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.
'మీ సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తాం'
విజ్ఞప్తులను డీఆర్వో రాధికా రమణి స్వీకరించారు. సమస్యలు త్వరితగతిన పరిష్కరించేలా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి:అశ్వత్ధామరెడ్డికి నోటీసులు.. అందుకేనట!