సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతకు దారితీసింది. రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ బస్ డిపో ముందు నిరసన తెలుపుతున్న కార్మికులను చెదరగొట్టే సమయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. మహిళా కండక్టర్ను ఎస్సై కోటేశ్వరావు దుర్భాషలాడారని కార్మికులు ఆరోపిస్తున్నారు.
ఆర్టీసీ కార్మికులు, పోలీసులకు మధ్య వాగ్వాదం - సంగారెడ్డిలో ఆర్టీసీ సమ్మె
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల నిరసన ఆందోళనకు దారితీసింది.
tsrtc strike