సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ మీదుగా భద్రతా బలగాలు కవాతు కొనసాగించారు. ప్రజల్లో శాంతి భద్రతలపై భరోసా కల్పించేందుకు పోలీసు శాఖ, రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో కలిసి ఈ కవాతు నిర్వహించినట్లు డీఎస్పీ గణపతి జాదవ్ తెలిపారు. భద్రతా బలగాలు అత్యాధునిక ఆయుధాలు ప్రదర్శించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా తమ ఓటును వినియోగించుకోవాలని సూచించారు.
శాంతి భద్రతలపై భరోసా కల్పిస్తూ పోలీసుల కవాతు - police foot march
ప్రజల్లో శాంతిభద్రతలపై భరోసా కల్పిస్తూ జహీరాబాద్‌లో పోలీస్ శాఖ, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంయుక్తంగా కవాతు నిర్వహించారు.
శాంతి భద్రతలపై భరోసా కల్పిస్తూ పోలీసుల కవాతు