కరోనా రెండవ దశ మళ్లీ ప్రజలను ఇబ్బంది పెడుతున్న సమయంలో ప్రభుత్వం జాగ్రత్తలు తప్పనిసరి అనడంతో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులు తప్పకుండా మాస్కు ధరించాలని సూచించారు. వాహనదారులకు మాస్కులను పంపిణీ చేశారు.
మార్పు రాకుంటే రూ.1000 జరిమానా: సీఐ - sangareddy latest news
కరోనా జాగ్రత్తలపై సంగారెడ్డి పోలీసులు అవహగాన కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులు తప్పకుండా మాస్కు ధరించాలని సూచించారు.
కరోనా జాగ్రత్తలపై పోలీసుల అవహగాన కార్యక్రమం
వారం రోజులు ప్రజలకు అవగాహన కల్పిస్తామని సీఐ రమేశ్ పేర్కొన్నారు. వారం తర్వాత ప్రజల్లో మార్పు రాకుంటే రూ. 1000 జరిమానా విధిస్తామని వెల్లడించారు. ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటించాలని.. సూచించారు.