తెలంగాణ

telangana

ETV Bharat / state

వీరభద్ర స్వామి సన్నిధిలో ప్రధాని సోదరుడు - bonthapalli

ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్​ దామోదర్​ దాస్​ మోదీ తెలంగాణలో పర్యటించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల బొంతపల్లిలోని వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు.

వీరభద్రుడి సన్నిధిలో మోదీ సోదరుడు

By

Published : Mar 9, 2019, 1:34 PM IST

వీరభద్రుడి సన్నిధిలో మోదీ సోదరుడు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ దామోదర్ దాస్ మోదీ సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. గుమ్మడిదల మండలంలోని బొంతపల్లిలో కొలువై ఉన్న వీరభద్ర స్వామి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ స్థలపురాణం, విశిష్టతల వివరాలు భక్తులకు అందుబాటులో ఉంచితే ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులకు ప్రహ్లాద్ మోదీ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details