తెలంగాణ

telangana

ETV Bharat / state

పీరీల ఊరేగింపు..విచిత్ర వేషధారణల్లో నృత్యాలు - సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ తాజా వార్తలు

సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ డివిజన్​లోని పలు గ్రామాల్లో మోహర్రం పండుగ సందర్భంగా పీరీల ఊరేగింపు చేశారు. మతాలకు అతీతంగా స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలువురు విచిత్ర వేషధారణల్లో నృత్యాలు చేస్తూ అలరించారు.

Piri procession dance in strange attire at narayankhed sangareddy district
పీరీల ఊరేగింపు..విచిత్ర వేషధారణల్లో నృత్యాలు

By

Published : Aug 31, 2020, 4:51 AM IST

పీరీల ఊరేగింపు..విచిత్ర వేషధారణల్లో నృత్యాలు

సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ డివిజన్​లోని వివిధ గ్రామాల్లో మొహర్రం పండుగ సందర్భంగా పీరీల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు.

కుల మతాలకు అతీతంగా స్థానికులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన పీరీలను గ్రామాల్లో ఊరేగిస్తూ.. పలువురు నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు.

ఇదీ చూడండి :అమ్మాయిల వివాహ వయసు పెంచే యోచనలో కేంద్రం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details