సంగారెడ్డి జిల్లా కంగ్టి పట్టణంలో పందుల నుంచి విముక్తి కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 30 రోజుల గ్రామ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పట్టణంలో పందుల పెంపకందారులకు నోటీసులు ఇచ్చి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించాలని సూచించారు. దీంతో పందుల పెంపకందారులు కంగ్టి గ్రామంలోని విధుల్లో ఉన్న పందులను పట్టుకొని మహారాష్ట్ర ప్రాంతానికి తరలించారు.
కంగ్టి ఇప్పుడు వరహ రహితం - undefined
కంగ్టి పట్టణాన్ని పందుల నుంచి విముక్తి కల్పించారు అధికారులు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో అధికారులు పందుల పెంపకందారులకు నోటీసులు ఇచ్చారు.

కంగ్టి ఇప్పుడు వరహ రహితం
TAGGED:
కంగ్టి ఇప్పుడు వరహ రహితం