సంగారెడ్డి నియోజకవర్గంలో పోలీసులు, అధికారులు లాక్డౌన్(Lock down)ను కఠినంగా అమలు చేస్తున్నారు. అత్యవసర సమయంలోనే ప్రజలు బయటకు రావాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రధాన కూడళ్లలో ఉన్న చెక్ పోస్టుల వద్ద కఠిన బందోబస్తుతో విధులు నిర్వహిస్తున్నారు.
Lock down: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. బందోబస్త్ కఠినం
సంగారెడ్డి నియోజకవర్గంలో పోలీసులు, అధికారులు లాక్డౌన్(Lock down)ను పటిష్టంగా అమలు చేస్తూ... ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సడలింపు సమయంలో బయటకు వచ్చే ప్రజలు కొవిడ్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
Lock down: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. బందోబస్త్ కఠినం
ప్రజలు తమకు సహకరించి లాక్డౌన్(Lock down)ను విజయవంతం చేయాలని పోలీసులు కోరుతున్నారు. సడలింపు సమయంలో బయటకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు.
ఇదీ చూడండి:somesh kumar: 'షాపుల్లో పనిచేసే వారు టీకా కోసం నమోదు చేసుకోవాలి'