సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని అక్రమ నిర్మాణాలను పంచాయతీ అధికారులు కూల్చి వేశారు. హెచ్ఎండీఏ అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను తొలగిస్తున్నట్లు డీఎల్పీఓ సతీష్ రెడ్డి తెలిపారు. నూతన నిర్మాణాలు కాకుండా ప్రస్తుతం ఉన్న అక్రమ నిర్మాణాలకు నోటీసులు అందించామని వెల్లడించారు.
కందిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత - illegal constructions demolition in kandi mandal
సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని అక్రమ నిర్మాణాలను పంచాయతీ అధికారులు కూల్చి వేశారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎల్పీఓ సతీష్ రెడ్డి సూచించారు.
కంది, అక్రమ నిర్మాణాల కూల్చివేత
అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దని స్థానికులకు సతీష్‌రెడ్డి సూచించారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:'డ్రాగన్ ఫ్రూట్ ప్రయోజనాలు- సాగులో మెళకువలు' పుస్తకావిష్కరణ