పింఛను... విశ్రాంత ఉద్యోగుల స్థిరహక్కు
సంగారెడ్డి జిల్లా తెలంగాణ భవన్లో జాతీయ పింఛన్దారుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ట్రెజరీ అధికారి పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా తెలంగాణ భవన్లో జాతీయ పింఛన్దారుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ట్రెజరీ అధికారి పాల్గొన్నారు.
పదవీ విరమణ అనంతరం వృద్ధ్యాప్య జీవితం.. గౌరవంగా గడిపేందుకు ఇచ్చేది పింఛను అని ట్రెజరీ అధికారి రమేశ్ అన్నారు. విశ్రాంత ఉద్యోగులకు పింఛన్ స్థిరమైన హక్కుగా అభివర్ణించారు.