సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తన 60 పుట్టినరోజు వేడుకలను కార్యకర్తల మధ్య నిరాడంబరంగా నిర్వహించారు. కార్యకర్తల కోరిక మేరకు కేక్ కట్ చేసి.. అనంతరం పట్టణంలోని వెయ్యిమంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంచారు. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పుట్టినరోజున వెయ్యి మందికి సరుకులు పంచిన ఎమ్మెల్యే - Narayan Khed MLA Distributes Groceries To poor People On His Birth day Occasion
నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి 60వ పుట్టిన రోజు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. పుట్టినరోజు సందర్భంగా ఆయన పేదలకు నిత్యావసరాలు అందించారు.
పుట్టినరోజున వెయ్యి మందికి సరుకులు పంచిన ఎమ్మెల్యే