నాగుల పంచమి పర్వదినాన నాగదేవత ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సంగరెడ్డి జిల్లా జహీరాబాద్లోని నాగులకట్ట, హౌసింగ్ బోర్డు, మహీంద్రా కాలనీ, శాంతి నగర్లోని పుట్టల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు చేసి నాగదేవతకు పాలు పోస్తున్నారు. పుట్టకు భక్ష్యాలు, కోడిగుడ్లు, దీపాలు పెట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల పెద్ద సంఖ్యలో రావడం వల్ల ఆలయాలు సందడిగా దర్శనమిస్తున్నాయి.
భక్తులతో కిటకిటలాడుతున్న నాగదేవత ఆలయాలు - కిటకిటలాడుతున్న నాగదేవత ఆలయాలు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని నాగదేవత ఆలయాలు నాగుల పంచమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
కిటకిటలాడుతున్న నాగదేవత ఆలయాలు