యాజమాన్యం నిర్లక్ష్యపు ధోరణితోనే తమ కూతురు చనిపోయిందని నారాయణ కళాశాలలో మృతి చెందిన సంధ్యారాణి తల్లి పద్మ ఆరోపించారు. మూడ్రోజులుగా తమ కూతురు జ్వరంతో బాధపడుతున్నా యాజమాన్యం పట్టించుకోలేదని వాపోయారు. అందువల్లే తమ కూతురు మరణించి ఉంటుందని, దాన్ని కప్పి పుచ్చుకునేందుకే యాజమాన్యం ఆత్మహత్యగా చిత్రీకరించిందని అనుమానం వ్యక్తం చేశారు.
'నా బిడ్డది ఆత్యహత్య కాదు...' - సంగారెడ్డి
నా బిడ్డిది ఆత్మహత్య కాదు. తను అంత పిరికిది కాదు. యాజమాన్యం నిర్లక్ష్యంతోనే మా అమ్మాయి చనిపోయింది. - పద్మ, విద్యార్థిని తల్లి
నా కూతురిది ఆత్మహత్య కాదు... యాజమాన్య నిర్లక్ష్యపు హత్య...?
Last Updated : Feb 27, 2020, 1:11 AM IST