తెలంగాణ

telangana

ETV Bharat / state

నాణ్యతను గాలికొదిలేసిన హోటల్​ సీజ్​ - pattanapragathi program in sangareddy

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో ఓ హోటల్​ను మున్సిపల్​ అధికారులు సీజ్​ చేశారు. సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా బిర్యాని వండి వడ్డిస్తున్నట్లు గుర్తించిన అధికారులు హోటల్​కు విద్యుత్​ సరఫరా నిలిపివేసి, తాళం వేశారు.

Hotel Siege adheres to quality standards
నాణ్యతను గాలికొదిలేసిన హోటల్​ సీజ్​

By

Published : Feb 25, 2020, 3:03 PM IST

జహీరాబాద్​లో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించని ఓ హోటల్​ను మున్సిపల్​ అధికారులు సీజ్​ చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లోని పలు హోటల్​ల​ను అధికారులు తనిఖీ చేశారు.

పరిసరాల శుభ్రత పాటించకపోవడం, వంటశాల మసిగా ఉడడం, పాత్రలు సరిగా లేకపోవడం వంటి పలు కారణాలతో... ఓ హోటల్​ను సీజ్ చేశారు. హోటల్​కు విద్యుత్ సరఫరా నిలిపివేయించి వంటశాల, ప్రధాన గదికి తాళం వేశారు.

నాణ్యతను గాలికొదిలేసిన హోటల్​ సీజ్​

ఇదీ చూడండి:నయీం ఇంటి గోడకు ఐటీ నోటీసులు

ABOUT THE AUTHOR

...view details