తెలంగాణ

telangana

ETV Bharat / state

MRF India Expansion : సంగారెడ్డిలో వెయ్యికోట్లతో ఎంఆర్​ఎఫ్​ ఇండియా విస్తరణ

MRF India Expansion : ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ ఇండియా తెలంగాణలో మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని సంగారెడ్డిలో వెయ్యి కోట్ల పెట్టుబడితో మరో తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

By

Published : Feb 17, 2022, 4:59 PM IST

MRF India
MRF India

MRF India Expansion : పారిశ్రామిక రంగంలో తెలంగాణ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ ఇండియా తెలంగాణలో మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్​ను... ఆ కంపెనీ ఎండీ అరున్ మమెన్ కలిసి ఈవిషయాన్ని వెల్లడించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మనఊరు-మన బడి కార్యక్రమానికి సీఎస్​ఆర్​ (కార్పొరేట్​ సామాజిక బాధ్యత) కింద రూ.4 కోట్లు ఇస్తున్నట్లు మమన్ తెలిపారు. ఈ ప్రకటనల పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

MRF India

ఇదీ చూడండి :Hero Nagarjuna: కేసీఆర్ పుట్టిన రోజున అడవిని దత్తత తీసుకున్న నాగార్జున

ABOUT THE AUTHOR

...view details