'ఎవ్వరూ అధైర్యపడొద్దు... అందరినీ ఆదుకుంటాం' - LOCK DOWN EFFECTS
సంగారెడ్డి జిల్లా హత్నూరలో 600ల మంది ఆటో డ్రైవర్లకు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మధన్‌రెడ్డి నిత్యావసర సరుకులు అందజేశారు. ఎవ్వరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చిన ఎంపీ... ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
'ఎవ్వరూ అధైర్యపడొద్దు... అందరినీ ఆదుకుంటాం'
ఆపద సమయంలో ఎవ్వరూ అధైర్యపడొద్దని... ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా హత్నూరలో 600ల మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు అందజేశారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అందరూ... ప్రభుత్వానికి సహకరించాలని ఎంపీ కోరారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే మధన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి పాల్గొన్నారు.