తెలంగాణ

telangana

By

Published : Feb 22, 2020, 7:54 PM IST

ETV Bharat / state

సంగారెడ్డిలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకల్లో కవి సమ్మేళనం, సాహితీ సదస్సు జరిగింది. కవి తరంగిణి గేయ కావ్య ఆవిష్కరణ చేశారు.

సంగారెడ్డిలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు
సంగారెడ్డిలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు

సంగారెడ్డి లో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జిల్లా పరిషత్​లో మెతుకు సీమ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో కవి సమ్మేళనం, సాహితీ సదస్సు, కవి తరంగిణి గేయ కావ్య ఆవిష్కరణ జరిగింది.

సంగారెడ్డిలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు

జిల్లాకు చెందిన కవులు, భాషోపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరై.. వేడుకలను విజయవంతం చేశారు. తెలుగు భాష గొప్పదని.. దేశానికే అమ్మలాంటిదని కవులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి:బయో ఏసియా: పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు

ABOUT THE AUTHOR

...view details