సంగారెడ్డి జిల్లా కంది మండలం చెర్లగూడంలో విషాదం చోటుచేసుకుంది. తల్లీకూతుళ్లు గంగమ్మ, నాగమ్మ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. బలవన్మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విషాదం... తల్లీ కూతుళ్ల బలవన్మరణం - suicide news
తల్లీకూతుళ్లు బలవన్మరణానికి పాల్పడ్డారు. సంగారెడ్డి జిల్లా చెర్లగూడంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
విషాదం: సంగారెడ్డిలో తల్లీ కూతుళ్ల ఆత్మహత్య