కరోనా సోకి హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఓ వీడియోను విడుదల చేశారు. తన ఆరోగ్యం బాగానే ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
తన ఆరోగ్యంపై వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి - patancheru mla mahipal reddy speaks about apollo
హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో తనకు అత్యుత్తమ వైద్యం అందుతోందని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తెలిపారు. తన ఆరోగ్య స్థితిపై ఓ వీడియోను విడుదల చేశారు.
![తన ఆరోగ్యంపై వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి mla mahipal reddy released a video on his health status](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8334138-496-8334138-1596810218157.jpg)
తన ఆరోగ్యంపై వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
తన ఆరోగ్యంపై వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్ సహా.. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ఎప్పటికప్పుడు తన ఆరోగ్య స్థితిపై అపోలో వైద్యులతో మాట్లాడుతున్నారన్నారు. తనకు అత్యత్తమ చికిత్స అందుతోందని ఎమ్మెల్యే తెలిపారు.
ఇవీచూడండి:ప్రస్తుతం కరోనాను ఎదుర్కోవడానికి ప్లాస్మానే ఆయుధం : చిరంజీవి