సంగారెడ్డి ఓఆర్ఆర్ రోడ్డు ప్రమాద మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ముందుకొచ్చారు. రూ.1.5 లక్షలు వెచ్చించి మూడు అంబులెన్సులను ఏర్పాటుచేశారు. బాధితులకు సీఐ రామిరెడ్డి రూ.10 వేల ఆర్థిక సాయం చేశారు.
ఏం జరిగిందంటే:

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం బాహ్యవలయ రహదారిపై ఓ కారును గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. మంగళవారం జరిగిన ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన ఆరుగురు దుర్మరణం చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.