సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, తన సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రామచంద్రాపురంలోని 33వ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.
'మీ చేతిలోని ఆయుధంతో.. నగర భవిష్యత్ మార్చండి' - mlc bhupal reddy casted his vote
గ్రేటర్ ఎన్నికల్లో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భాగ్యనగర వాసులు తమ భవిష్యత్‌ను నిర్ణయించే ఓటును వినియోగించుకోవాలని కోరారు.

బల్దియా పోలింగ్‌లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు
నగరవాసులంతా తమ భవిష్యత్‌ను నిర్ణయించే ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోవాలని కోరారు.
- ఇదీ చదవండి:ఓట్లు గల్లంతయ్యాయని బాధితుల ఆందోళన