దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి భరోసాగా నిలుస్తోందని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 14 మంది లబ్దిదారులకు రూ. 5.59 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఆపత్కాలంలో బాధిత కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని కొనియాడారు.
ఆపత్కాలంలో అండగా సీఎం కేసీఆర్: ఎమ్మెల్యే మాణిక్రావు - cm relief fund news
ఆపత్కాలంలో ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని కొనియాడారు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు. ఆయన క్యాంపు కార్యాలయంలో 14 మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.
ఆపత్కాలంలో అండగా సీఎం కేసీఆర్: ఎమ్మెల్యే మాణిక్రావు