సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బంజారాల ఆరాధ్య దైవం సంత్శ్రీ రామ్రావు మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని పాలనాధికారికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. సంగారెడ్డి చౌరస్తాలోని ఖాళీ స్థలాన్ని కేటాయించాలని కోరారు. .
రామ్రావు మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠకు స్థలం కేటాయించండి : జగ్గారెడ్డి - సంగారెడ్డి జిల్లా తాజా సమాచారం
బంజారాల ఆరాధ్య దైవం సంత్శ్రీ రామ్రావు మహరాజ్ విగ్రహానికి స్థలం కేటాయించాలని సంగారెడ్డి జిల్లా పాలనాధికారికి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. సంగారెడ్డిలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తండాల ప్రజలు కోరుతున్నారని తెలిపారు.
![రామ్రావు మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠకు స్థలం కేటాయించండి : జగ్గారెడ్డి MLA Jaggareddy write a letter to grant place in sangareddy for ramrao maharaj statue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9503370-416-9503370-1605018203962.jpg)
రామ్రావు మహారాజ్ విగ్రహ ప్రతిష్టకు స్థలం కేటాయించండి : జగ్గారెడ్డి
లంబాడ తండాల్లో విద్యాభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ తండాల ప్రజలు కోరుతున్నారని తెలిపారు. విగ్రహానికి అయ్యే ఖర్చును తండావాసులే భరిస్తారని వెల్లడించారు.