సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొవిడ్19 చికిత్స కేంద్రాన్ని పరిశీలించారు. పీపీఈ కిట్ ధరించి.. కరోనా బాధితులతో నేరుగా మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత లేదని, మెరుగైన వైద్యం అందిస్తారని తెలిపారు.
కొవిడ్ రోగులతో మాట్లాడిన ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి - mla bhupal reddy inspected Narayankhed Area Hospital
నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే పీపీఈ కిట్ ధరించి నేరుగా కొవిడ్ రోగులతో మాట్లాడారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
![కొవిడ్ రోగులతో మాట్లాడిన ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి covid patients](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-04:00:10:1621247410-tg-srd-36-17-mla-covid-ward-visit-ts10055mp4-17052021154615-1705f-1621246575-301.jpg)
covid patients
ఆసుపత్రిలో రెమ్‌డెసివర్ ఇంజక్షన్లతో పాటు.. స్టెరాయిడ్ ఇంజక్షన్లు సైతం అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.