తెలంగాణ

telangana

ETV Bharat / state

దౌల్తాబాద్‌ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కల్యాణ మహోత్సవం - mla attended temple anniversary in daulthabad

దౌల్తాబాద్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో కల్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవానికి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి హాజరయ్యారు.

దౌల్తాబాద్‌ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కల్యాణ మహోత్సవం
దౌల్తాబాద్‌ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కల్యాణ మహోత్సవం

By

Published : Feb 1, 2020, 8:02 PM IST

సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయ ఎనిమిదో వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన స్వామి వారి కల్యాణమహోత్సవానికి నర్సాపూర్‌ ఎమ్యెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాలకు తరచూ వెళ్తే మానసిక ఆనందం లభిస్తుందని వారు అన్నారు. దైవ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయంలో మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

దౌల్తాబాద్‌ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కల్యాణ మహోత్సవం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details