పేదలకు పక్కాఇళ్లు నిర్మించే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు నిర్మించి అందిస్తామని తెలిపిన సర్కారు... ఇప్పటికే పలువురు లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించింది. హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మించిన రెండుపడక గదుల ఇళ్లను(double bedroom houses) త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్(cm kcr) ప్రారంభిస్తారని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్(KTR) ట్విటర్‌లో వెల్లడించారు.
KTR: ఒకే చోట 15,660 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు.. అద్భుత దృశ్యం: కేటీఆర్ ట్వీట్
కొల్లూరులో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను(Double bedroom houses) సీఎం కేసీఆర్(cm kcr) ప్రారంభిస్తారని మంత్రి కేటీఆర్(ktr) వెల్లడించారు. అందుకు సంబంధించిన పలు ఫొటోలను ట్విటర్‌లో(ktr twitter) జత చేశారు. నగరానికి దగ్గరగా, ఓఆర్ఆర్కు(orr) చేరువలో వీటిని నిర్మించినట్లు పేర్కొన్నారు.
ల్లూరు డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ, మంత్రి కేటీఆర్ ట్వీట్
కొల్లూరు రెండు పడక గదుల భారీ సముదాయ డ్రోన్ ఫోటోలను ఆయన ట్విటర్‌లో పోస్ట్‌చేశారు. కొల్లూరులో ఒకేచోట 15,660 పక్కా ఇళ్లు నిర్మించామని మంత్రి తెలిపారు. నగరానికి దగ్గరగా, ఓఆర్ఆర్(ORR)కు అతిచేరువలో నిర్మించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:Cows distribution to Farmers: అన్నదాతలకు ఆవులు, ఎద్దులు ఉచితంగా ఇస్తున్నారు!