మెదక్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈవీఎంలు మొరాయించడంతో పలు చోట్ల ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారు. నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్ది మండలంలోని పెద్దాపూర్ గ్రామస్థులు ఓటువేయకుండా నిరసన తెలిపారు. దాదాపు గంటకు పైగా పోలింగ్ నిలించింది. వెంటనే అధికారులు గ్రామస్థుల సమస్య పరిష్కరించారు. చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది.
మెదక్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ప్రక్రియ
లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మెదక్లో ఉదయం ఈవీఎంలు మొరాయించడంతో పలు చోట్ల ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారు. తక్షణమే గుర్తించిన ఎన్నికల అధికారులు సమస్య పరిష్కరించారు.
మెదక్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ప్రక్రియ