కరోనా మహమ్మరిని తరిమికొట్టాలనే ఉద్దేశంతో సంగారెడ్డిలో పకడ్బందీగా విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లు, అందజేశారు. పగలనక రాత్రనక కృషిచేస్తున్న వారికి నిమ్మరసం అందించారు.
విధుల్లో ఉన్న పోలీసులకు మాస్కుల పంపిణీ - latest news of sangareddy
సంగారెడ్డిలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ వారు మాస్కులు శానిటైజర్లు అందజేశారు.
విధుల్లో ఉన్న పోలీసులకు మాస్కుల పంపిణీ
ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించి.. స్వీయ, పరిసరాల పరిశుభ్రత పాటించాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. ఈ సమయంలో అధికారులకు ప్రజలు సహకరించాలని టీఆర్పీఎఫ్ నాయకులన్నారు.
ఇదీ చూడండి:'వేసవిలో భారత్ కరోనాను జయించొచ్చు!'