తెలంగాణ

telangana

ETV Bharat / state

అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య - crime news

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా అలియాబాద్​ గ్రామంలో చోటుచేసుకుంది.

man-suicide-at-sangareddy-district
అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య

By

Published : Mar 11, 2020, 10:25 AM IST

సంగారెడ్డి జిల్లా కొండాపూర్​ మండలం అలియబాద్​ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ భరించలేక అశోక్​ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను కొత్తగా ట్రాక్టర్​ను కొనుగోలు చేసి పనులు చేసుకునేవాడు.

అయితే ట్రాక్టర్​ ఫైనాన్స్​ కట్టే సమయం వచ్చిందని... తన దగ్గర కట్టడానికి డబ్బులు లేవని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఆత్మహత్య

ఇదీ చూడండి:అంబానీని వెనక్కి నెట్టి.. అగ్ర స్థానానికి జాక్​మా!

ABOUT THE AUTHOR

...view details